వాట్ యాన్ ఐడియా సర్ జీ!!

వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చాలానే విన్నాం… బుర్రలో తట్టిన ఐడియా లైఫ్ ను చేంజ్ చేస్తుందో లేదో కానీ…. శ్రమను తగ్గిస్తోంది, సమయాన్ని ఆదా చేస్తోందని నిరూపించాడు ఈ నిరక్షరాస్యుడు.

మెరుపు లాంటి ఆలోచన బుర్రలో తట్టాలంటే   ప్రతి ఒక్కరూ ఐన్ స్టీన్ కావాల్సిన అవసరం లేదు, ఆరిస్టాటిల్ కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరికైన తట్టొచ్చు అద్బుతమైన ఐడియా… అలాంటిదే  ఈ ఐడియా….   మొక్కజొన్న పొత్తులు వలవడానికి తన మోటారు బైక్ నే యంత్రంగా మార్చుకున్నాడీ  వ్యక్తి… మీరూ చూడండి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top