ఏఎస్పీ సునీత, సీఐ మల్లికార్జున్ అసలు ఎలా పరిచయం అయ్యారో తెలుసా.? అదే అక్రమ సంబంధానికి దారి తీసిందా.?

అవినీతి నిరోధ‌క‌శాఖ అడిషినల్ ఎస్పీ సునీతారెడ్డి, క‌ల్వ‌కుర్తి సీఐ మ‌ల్లిఖార్జున‌రెడ్డి మధ్య అక్ర‌మ సంబందం సంచ‌ల‌నంగా మారింది., వీరిద్ద‌రి మ‌ధ్య సంభందం నిన్నామొన్నటిది కాదని వీరికి గత ఐదేళ్ల ప‌రిచ‌యం ఉంద‌ని, అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసిన‌ట్లు స‌మాచారం. సునీతారెడ్డి భ‌ర్త సురేంద‌ర్‌రెడ్డి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు. ఇదే టైంలో  ఒకే శాఖ‌లో ఉద్యోగం చేస్తున్న సునీతారెడ్డి, మ‌ల్లిఖార్జున‌రెడ్డిల మ‌ధ్య పరిచయం ఏర్ప‌డి అది కాస్తా అక్ర‌మ సంబంధానికి దారి తీసింది.అయితే వీరి మధ్య అక్రమ సంభందం  ఏర్పడ్డానికి ఒక రకంగా రేవంత్ రెడ్డి కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి..వీరి సంభందానికి రేవంత్ కి ఏంటి రిలేషన్ అనుకుంటున్నారా??

సునితారెడ్డి 2007 లో గ్రూప్ అధికారిగా ఎంపికై డిఎస్పీగా డ్యూటీ లో చేరారు.  ఏఎస్పీ సునీత, సురేందర్‌రెడ్డిలకు 2010లో వివాహమైంది. రెండేళ్ల క్రితం మనస్పర్థలు వచ్చాయి. అయితే 15రోజుల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.దీంతో సురేందర్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయి.. అమెరికాకు వెళ్లినట్లే వెళ్లిన సురేందర్‌రెడ్డి భార్యకు తెలియకుండా హైదరాబాద్‌కు తిరిగొచ్చి వాళ్లిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.తర్వాత జరిగిన కథ మనకు తెలిసిందే. అయితే వీరిమధ్య సంభందం ఏర్పడ్డానికి రేవంత్ రెడ్డే కారణం అనే కథనాలు వినిపిస్తున్నాయి..అది ఎలా అంటే??

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసే ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్‌రెడ్డిలను దగ్గర చేసినట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా వీళ్లిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలు పంచుకునేవరకూ వెళ్లిన వీళ్లిద్దరి పరిచయం ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది.ఓటుకు నోటు కేసు నడుస్తున్న క్రమంలోనే సునితారెడ్డికి డిఎస్పి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయికి ప్రమోషన్ లభించింది. అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందిన సునీతారెడ్డే ఓటుకు నోటు కేసు ఇప్పటికీ డీల్ చేస్తున్నారు. అయితే ఈ కేసు టైంలో మల్లికార్జునరెడ్డితో ఏర్పడిన సంభందం ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసే వీరిద్దరి అక్రమ సంబంధానికి కారణమైందని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.ఈ విధంగా రేవంత్ రెడ్డి పరోక్షంగా వీరి మధ్య అక్రమసంభందానికి కారణం అయ్యారు అనే కథనాలు వినిపిస్తున్నాయి..

Comments

comments

Share this post

scroll to top