వీడు మామూలోడు కాదు, గాల్లోనే చేపలు పట్టే రకం.!

టెక్నాలజీ గురూ..! ఎలా వాడాలనిపిస్తే అలా వాడొచ్చు. ఈ టెక్కీ గాయ్ ని చూడండి.. చేపలు పట్టడంలో సరికొత్త పద్దతిని అన్వేషించాడు. ఆ పద్దతేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే… ఇది చూసి ట్రై చేస్తే మీరు వేసే గాలానికి పడని చేపంటూ ఉండదూ…అసలు గాల్లో ఎగురుతూ చేపలు పట్టొచ్చని ఎవరైనా ఊహిస్తారా చెప్పండి. ఇందులో ఈ చేపలోడి తెలివిచూస్తే వీడెవడ్రా బాబు అని ముక్కున వేలేసుకుంటారు. దీనికి తోడుగా మళ్లీ డిఫరెంట్ యాంగిల్ లో సెల్ఫీ కూడా తీసుకున్నాడు.

Watch VideO:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top