చిరంజీవి తన తండ్రి అని చెప్పుకున్న అతని వీడియో.! అతని కాన్ఫిడెన్స్ చూడండి!

నేను చిరంజీవికి పెద్ద కొడుకును….. చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను ఎత్తుకొని ముద్దు కూడా పెట్టారు. అంతెందుకు ఈ మద్యకాలంలో నేను ప్రసాద్ ల్యాబ్స్ లో ఉన్నప్పుడు సురేఖ నా చేయి పట్టుకొని బాబు మన ఇంటికెళ్దాం పదా అని అన్నారు. అల్లు అరవింద్ సైతం నాతో మాట్లాడారు అంటూ నిన్నటి నుండి హడావుడి చేస్తున్నాడు రవీందర్ అనే వ్యక్తి, ముమ్మాటికీ తాను చిరంజీవి పెద్ద కొడుకునని, అవసరమైతే DNA టెస్ట్ లకు కూడా సిద్దం అని చెప్పుకొచ్చాడు. ఇదే విషయం నిన్న మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు కూడా చేశాడు . పసివాడు ప్రాణం సినిమాలో నటించిందే నేనే అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నాడు ఈ వ్యక్తి.

అయితే అతని మాటలను పూర్తిగా వింటే మాత్రం ఇది ఖచ్చితంగా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ లాగానే కనిపిస్తుంది. తన మాటల్లో ఎక్కడా క్లారిటీ కనిపించడం లేదు.. కానీ తన వాధనను మాత్రం గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు రవీందర్.  వాస్తవమా..? నిజమా? అనేది పక్కన పెడితే మాత్రం నిన్నటి నుండి మీడియాను ఉరుకులు పరుగులు పెట్టించాడు  రవీదంర్.

అతని మాటలు ఓ సారి మీరే వినండి.

Watch Video:

News Hunt Viewers Click Here For Video: CLICK

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top