మొన్న “బికాం ఫిజిక్స్”…ఈ సారి “శశికళ శపధం”..”హైపర్ ఆది” శశికళ మీద ఎలాంటి పంచ్ వేశాడో చూడండి!

ఇటీవల సోషల్ మీడియా లో ట్రెండ్ అయిన “శశికళ” శపధం గుర్తుందా? జైలుకి వెళ్లే దారిలో “జయలలిత” సమాధి వద్ద ఆగి వింతగా మూడు సార్లు శపధం చేసింది. ఆ వీడియో మీద సోషల్ మీడియా లో ఎన్నో సెటైర్ లు వేశారు.

మనం తెలుగు వాళ్ళం. వినోదం కి చాలా విలువ ఇష్టము. అందుకే టీవీ షోస్ బాగా ఇష్టంగా చూస్తాము. గురువారం వస్తే చాలు ఈటీవీ లో జబర్దస్త్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు స్పెషల్ గా “హైపర్ ఆది” స్కిట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మరి మన హైపర్ ఆది ఇటీవలే “బికాం ఫిజిక్స్ ఎం ఎల్ ఏ, డీజీపీ, సుజనా చౌదరి, ఎం ఐ ఎం ఎం.ఎల్.ఏ ” నలుగురిని కలిపి ఆడేసుకున్నాడు. ఇప్పుడు కొత్తగా “శశికళ” శపధం మీద కూడా పంచ్ వేసేశాడు.

Watch Video:

“రైసింగ్ రాజు: మీరు దేనికి పనికిరాకుండా పోతారు. ఇదే నా శపధం!
హైపర్ ఆది: ఇలా మూడు సార్లు శపధం చేసే ఒక ఆమె జైలు లో మూడు సార్లు సాంబార్ అన్నం తింటుంది అక్కడ!”

“బికాం ఫిజిక్స్, 26 జనవరి , పందుల పోటీలు, సింధు వాలీ బాల్”..అందరికి కలిపి “హైపర్ ఆది” హైలైట్ పంచ్!

” ఉప్పు కప్పురంబు బీకాంలో ఫిజిక్స్ ఉండు…
చదవగా చదవగా జనవరి 26 ఇండిపెండెన్స్ డే ఉండు…
పోటీల యందు పందుల పోటీ వేరయా…
విశ్వదాభిరామ…పీవీ సింధు వాలీ బాల్ ప్లేయర్ రా మామ”

 

Comments

comments

Share this post

scroll to top