“జబర్దస్త్” షోకు దిమ్మతిరిగే షాక్.! “హైపర్ ఆది” వదిలేలుతున్నాడంట..? ఎందుకో తెలుసా..?

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

ఇప్పుడు జబర్దస్త్ చూడడానికి మెయిన్ రీసన్ “హైపర్ ఆది”. కానీ హైపర్ ఆది త్వరలో జబర్దస్త్ షో వదిలి వెళ్ళిపోతున్నాడంట. అన్ని హిట్స్ కొట్టి మంచి స్టేజి లో ఉన్నాడు కదా…ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా..? అయితే జబర్దస్త్ డైరెక్టర్ “ఆది” ని ఆడవేషం వేయమని అడిగారట. దానికి హైపర్ ఆది ఒప్పుకోలేదు. మేము చెప్పింది మీరు చేయాలి అని డైరెక్టర్ ఫైర్ అయ్యారంటే. ఈ విషయంపై సీరియస్ అవ్వడంతో హైపర్ ఆది షో వదిలేస్తున్నట్టు సమాచారం. ఇంకో నాలుగు ఎపిసోడ్ల తర్వాత ఆది కనిపించారంట జబర్దస్త్ లో. మరి హైపర్ ఆది లేకుంటే జబర్దస్త్ చూసే ఆడియన్స్ తగ్గిపోతారు కదా..? మరి జబర్దస్త్ టీం ఏం చేయబోతుందో!

 

Comments

comments

Share this post

scroll to top