టీ.ఎన్. ఆర్ , సుచి లీక్స్ మీద జబర్దస్త్ “హైపర్ ఆది” హైలైట్ పంచ్…! బికాం ఫిజిక్స్ ని కూడా ఇంకా వదల్లేదు..!

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు. బికాం ఫిజిక్స్, శశికళ, సింధు వాలీ బాల్ ప్లేయర్, స్వతంత్ర దినోత్సవం…ఇలా సోషల్ మీడియా లో ట్రెండ్ అయినా టాపిక్ మీద తన స్టైల్ లో పంచ్ వేసాడు ఆది.

ఇప్పుడు సరికొత్తగా టీ. ఎన్. ఆర్ ఇంటర్వ్యూ మీద పంచ్ వేసాడు. ప్రేమ అనేది ఇంటర్వ్యూ ప్రోమో లాగ ఇంటరెస్ట్ గా ఉంటది, కానీ పెళ్లి ఫుల్ వీడియో లాగ ఉంటది. అక్కడితో ఆగకుండా పాపులర్ అవ్వాలంటే బి. టెక్ చదివి డాక్టర్ అవ్వాలని పంచ్ వేసాడు. చివరిలో అయితే సుచి లీక్స్ మీద కూడా పంచ్ వేసేశాడు!

Watch Video Here:

(if the above doesn’t play.., click below link)

Comments

comments

Share this post

scroll to top