“బికాం ఫిజిక్స్, 26 జనవరి , పందుల పోటీలు, సింధు వాలీ బాల్”..అందరికి కలిపి “హైపర్ ఆది” హైలైట్ పంచ్!

“ఉంటది ఉంటది…ఫిజిక్స్ ఎందుకు ఉండదు బికాం లో”
“పోయి పందుల పోటీలు ఆదుకోండి”
“జనవరి 26 స్వతంత్ర దినోత్సవం”
“పీవీ సింధు వాలీ బాల్ ప్లేయర్”

ఏ ముహూర్తాన ఇంటర్వ్యూ లో ఇలా చెప్పారో తెలియదు కానీ సోషల్ మీడియా లో ఫుల్ గా ఫేమస్ అయిపోయారు. ఫేస్బుక్ పేజెస్ లో ట్రోల్ల్స్ పీక్ రేంజ్ లో చేసేస్తున్నారు. ఫేస్బుక్ లో ఇంత ఫేమస్ అయిన ఈ డైలాగ్స్ అన్ని లింక్ చేస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసారు, స్పూఫ్ వీడియోలు చేసారు, వెబ్ సిరీస్ లో కూడా వాడేశారు!. “జబర్దస్త్” లో కూడా స్కిట్ వేసేసారు!

మనం తెలుగు వాళ్ళం. వినోదం కి చాలా విలువ ఇష్టము. అందుకే టీవీ షోస్ బాగా ఇష్టంగా చూస్తాము. గురువారం వస్తే చాలు ఈటీవీ లో జబర్దస్త్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు స్పెషల్ గా “హైపర్ ఆది” స్కిట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మరి మన హైపర్ ఆది “బికాం ఫిజిక్స్ ఎం ఎల్ ఏ, డీజీపీ, సుజనా చౌదరి, ఎం ఐ ఎం ఎం.ఎల్.ఏ ” నలుగురిని కలిపి ఆడేసుకున్నాడు హైపర్ ఆది. ఏం డైలాగ్ కొట్టాడో చూడండి!

” ఉప్పు కప్పురంబు బీకాంలో ఫిజిక్స్ ఉండు…
చదవగా చదవగా జనవరి 26 ఇండిపెండెన్స్ డే ఉండు…
పోటీల యందు పందుల పోటీ వేరయా…
విశ్వదాభిరామ…పీవీ సింధు వాలీ బాల్ ప్లేయర్ రా మామ”

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top