“పవన్ కళ్యాణ్” అంటే ఇష్టమని “హైపర్ ఆది” అంటే…రోజా “పవన్” ను ఎలా అవమానించిందో తెలుసా..? [VIDEO]

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

ఇప్పుడు జబర్దస్త్ చూడడానికి మెయిన్ రీసన్ “హైపర్ ఆది”. యూట్యూబ్ లో ఉండే వ్యూస్ దానికే కారణం. ఇటీవల కాలంలో అతనికి జగన్ పార్టీ లో సీట్ ఇవ్వాలని రోజా అడిగింది అని ప్రచారం జరిగింది. సినిమా రైటర్ అవకాశాలు వదులుకున్నారని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాటిపై స్పందించి హైపర్ ఆది ఏమన్నాడంటే! అలాగే రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని హైపర్ ఆది అంటే..రోజా పవన్ కళ్యాణ్ ను పొలిటిషన్ కాదు అనింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top