“హైపర్ ఆది..” అశ్లీలంగా ఆ “డైలాగ్” ఏంటి..? పార్టిసిపంట్ తో ఆ డాన్స్ ఏంటి..?

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

ఇప్పుడు జబర్దస్త్ చూడడానికి మెయిన్ రీసన్ “హైపర్ ఆది”. జబర్దస్త్ మాత్రమే కాకుండా “ఈ టీవీ ప్లస్” లో “గెటప్ శ్రీను” తో కలిసి “సినిమా చూపిస్తా మావ” షో కూడా చేసినాడు “హైపర్ ఆది”. పటాస్ లో ఎలా శృతి మించుతున్నారో అందరికి తెలిసిందే. కానీ హైపర్ ఆది కూడా పార్టిసిపంట్స్ తో ఇటీవలే “సినిమా చూపిస్తా మావ” షోలో ఎలా డాన్స్ చేసాడో తెలుసా. అంతే కాకుండా బాలయ్య బాబు లాగ “దొరికిన అమ్మాయిని తరుముదాం. దొరకని దానిని తురుముదాం” అని డైలాగ్ కొట్టాడు!

watch video here:

Comments

comments

Share this post

scroll to top