సీరియల్ హీరోయిన్ ను బుట్టలో పడేసిన “హైపర్ ఆది”..! త్వరలో ఆది ఆమెను పెళ్లి చేసుకోనున్నాడా..?

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

అయితే “హైపర్ ఆది” పెళ్లి గురించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హైపర్ ఆది ఒక టాప్ సీరియల్ హీరోయిన్ తో లవ్ లో పడ్డట్టు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్టు…ఫేస్బుక్ లో వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం తెలియదు. దీనిపై “హైపర్ ఆది” ఏం స్పందించలేదు. మరి ఆ తెలుగు సీరియల్ హీరోయిన్ ఎవరో తెలియాలి అంటే హైపర్ ఆది చెప్పే వరకు ఆగాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top