భార్య పర్సనల్ ఫోటోలు సోదరుడికి పంపిన భర్త..అమ్మాయిలు భర్త దెగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి.!!

కట్టుకున్న పెళ్ళాం ప్రైవేట్ పిక్స్ ని సోదరుడికి పంపించిన ప్రబుద్దుడు జైలు పాలయ్యాడు, వివరాల్లోకెళితే కువైట్ లో నివసిస్తున్న ఒక జంట అన్యున్యమైన జీవితాన్ని సాగిస్తున్నారు, ఎంతో హాయిగా జీవిస్తున్నాం అని సంతోషంగా ఉంది భార్య. కానీ భర్త వ్యవహారం బయట పడ్డాక భార్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది, తనకి తెలీకుండా తన భర్త చేసిన నీచమైన పని తెలుసుకొని బాధపడింది.

సోదరుడికి ఫార్వర్డ్.. :

భార్య పర్సనల్ పిక్స్ తియ్యడమే కాకుండా, ఆ పిక్స్ సోదరుడికి పంపించాడు, భర్త ఫోన్ చుసిన భార్య షాక్ అయ్యింది. భర్త చేసిన పనికి సిగ్గుపడింది, వెంటనే అన్న తమ్ముళ్ల పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది, అన్నదమ్ములిద్దరిని జైలు లో వేసి విచారణ జరుపుతున్నారు, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది, ఎందుకంటే ఇలా పైకి మంచిగా నటించి కట్టుకున్న పెళ్ళాం ప్రైవేట్ పిక్స్ ని ఫ్రెండ్స్ కి సైట్స్ లో సోదరులకు పంపించే వెధవలు ఇంకా ఎంత మంది ఉన్నారో అని చాలా మంది భయపడుతున్నారు.

జాగ్రత్త వహించండి.. :

సామాన్యంగా పెళ్ళికి ముందు అమ్మాయిలు, అబ్బాయిలని నమ్మి వాళ్ళతో ఫొటోస్ దిగడం వీడియో చాట్ లు చెయ్యడం ఇలా చేస్తుంటారు, ఇలా చేసినప్పుడు ఆ వీడియోస్ ని ఫొటోస్ ని లీక్ చేసి అమ్మాయిల పరువు తీస్తారు, చివరికి వాళ్ళు బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కొన్ని వేలల్లోనే ఉన్నాయ్, కానీ పెళ్లి అయ్యాక కూడా అమ్మాయిల పర్సనల్ ఫొటోస్ ని వీడియోస్ ని నెట్ లో పెట్టి, కట్టుకున్న భార్య అనేది కూడా మరిచి మృగంలాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారని అర్ధమైంది. కాబట్టి మీ భర్తలతో కూడా జాగ్రత్తగా ఉండండి.

 

Comments

comments

Share this post

scroll to top