గవర్నర్ పై HRC లో పిర్యాదు.

గవర్నర్  నరసింహన్ కు వ్యతిరేఖంగా   HRC లో పిర్యాదు నమోదైంది.  తలసాని శ్రీనివాస్ టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ తర్వాత టిఆర్ఎస్ లో చేరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఒక పార్టీ నుండి గెలిచిన వ్యక్తి ని మరో పార్టీ నుండి మంత్రి గా గవర్నర్ దగ్గరుండి మరీ ప్రమాణ స్వీకారం ఎలా చేయిస్తారని HRC పిర్యాదు  నమోదైంది

NARASIMHAN

ఇది తమ వ్యవహారం కాదని కోర్టును ఆశ్రయించాలని పిర్యాదుదారునికి  HRC సూచించింది

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top