జులై 1 నుండి.. మీ పాన్ కార్డ్ కు ఆథార్ లింక్ చేయడం త‌ప్ప‌నిస‌రి. ఇదిగో ఆన్లైన్ లో పాన్ కు అథార్ లింక్ చేసే విధానం మీకోసం.!

జులై 1 నుండి పాన్ కార్డ్ కు ఆథార్ అనుసంధానం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇన్ క‌మ్ టాక్స్ రిట్న‌ర్స్ విష‌యంలో కీల‌క‌మైన పాన్ కార్డ్ కు ఆథార్ అనుసంధానం చేయ‌డం వ‌ల్ల‌… ప్రతి రూపాయికి లెక్క తెలిసే అవ‌కాశం ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే చాలా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ఆథార్ లింక్ ను త‌ప్ప‌నిస‌రి చేసిన విష‌యం తెలిసిందే.!

ఆన్ లైన్ లో…. పాన్ కార్డ్ కు ఆథార్ లింక్ చేసే విధానం;

  • Click on the “Link Aadhaar” option.
  • The link then requires the user to type his or her PAN number, Aadhaar number, and their name as given in their Aadhaar card.
  • The linking will be confirmed following verification from the Unique Identification Authority of India (UIDAI).

  • In case of any “minor mismatch in Aadhaar name provided”, a one-time password (OTP) will be required, which will be sent on the registered mobile number and email of the individual.

Comments

comments

Share this post

scroll to top