వాట్సాప్ లో మీ ప్రొఫైల్ ని ఎవరెవరు ఓపెన్ చేసారో తెలుసుకోవాలా..? అయితే సింపుల్ గా ఇలా చేయండి!

వాట్సప్ ..మెసేజ్ చేయాలంటే వాట్సప్,ఫొటో పంపాలంటే వాట్సప్ ..వీడియో కాల్ కి వాట్సప్,ఆడియో కాల్ కి వాట్సప్..దీనికి దానికంటూ కాదు ప్రతి దానికి వాట్సప్..స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ ని ప్రతిరోజు ఏదో ఒక విధంగా వాడుతునే ఉంటారు..వాట్సప్ ప్రొఫైల్ పిక్,స్టాటస్ మారుస్తూనే ఉంటారు..కానీ మన ప్రొఫైల్ ని ఎవరు చూసారన్నది మాత్రం తెలుసుకోలేం..ఇఫ్పుడు అది తెలుసుకోండం ఎలాగో తెలుసుకోండి.

వాట్సప్ లో ప్రొఫైల్ పిక్,స్టాటస్ పెడుతుంటాం..ఇప్పుడు స్టాటస్ అనేది ఫోటోలు,వీడియోల రూపంలో పెట్టేవిధంగా కూడా ఆఫ్షన్ ఉంది వాట్సప్ లో  ..మనం అలా పెట్టిన స్టాటస్ ని ఎవరు చూస్తున్నారన్నది మనకు ఈజీగానే తెలుస్తుంది.కానీ మన వాట్సప్ ప్రొఫైల్ ఎవరు చూసారన్నది తెలుసుకోవడం మాత్రం కుదిరేది కాదు..కానీ అది కూడా తెలుసుకోవచ్చు ఎలా అంటే..దానికోసం మీ ఫోన్ లో WHATS TRACKER అనే యాప్ ఉండాలి.

>>>వాట్సాప్ లో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.? బెస్ట్ ఐడియా.!!<<<

  • దీని కోసం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్స్ ట్రాకర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి..
  • వాట్సప్ లో మాదిరిగానేఇక్కడ కూడా మీ పేరు ,కాంటాక్ట్ నంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
  • అలా అయినతర్వాత మీకు వాట్స్ ట్రాకర్ ఓపెన్ అవుతుంది.
  • అందులోకి వెళ్లాక మీకు అక్కడ 3ఆఫ్షన్స్ కనపడతాయి. కాంటాక్ట్స్,విజిటెడ్,విజిటర్స్ అని…
  • కాంటాక్స్ అనేదాంట్లో మన వాట్సప్ కాంటాక్ట్స్ ఉంటాయి.విజిటెడ్ లో మనం ఎవరి ప్రొఫైల్స్ చూసాం అన్నది ఉంటుంది.
  • విజిటర్స్ దాంట్లో మన ప్రొఫైల్ ని ఎవరు చూసారన్నది ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మీకు తెలుసుకోవాలనుంటే ట్రై చేయండి.

Comments

comments

Share this post

scroll to top