బేకింగ్ సోడా తో పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో తెలుసుకోండి.!?

సహజంగానే కడుపుతో ఉన్న ప్రతి ఒక్కరికీ తనకు పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అయితే మనం ఉపయోగించే బేకింగ్ సోడాతో మనకు పుట్టబోయోది అమ్మాయో లేక అబ్బాయో తెల్సుకోవొచ్చట. ఇది ఎంత వరకు సైంటిఫిక్ అంటే చెప్పడం కష్టం కానీ…. ఓ సారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా..! మరో ముఖ్య విషయం… సేవ్ గర్ల్ చైల్డ్..అందులో మాత్రం ఎటువంటి రాజీ లేదు.

ఈ ప్రయోగానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్:

  1. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఓ గ్లాస్ లో తీసుకోవాలి.

qb8qlasw5wq1y181a27e

 

2) బేకింగ్ సోడా పోసిన గ్లాస్ లో గర్బిణీతో ఉన్న మహిళ మూత్రం పోయాలి.

a1o19awxvm5bvb58u960

3) మూత్రం + బేకింగ్ సోడా కలిసేలా కాసేపు అలాగే ఉంచాలి.

4) గ్లాస్ లోని ఈ మిశ్రమం బుడగలు బుడగలుగా వస్తుంటే ఆమెకు పుట్టబోయేది అబ్బాయి.అలా కాకుండా ఆ మిశ్రమం అలాగే ఉంటే ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.

p7khfq5awki9vzh7f5yl

#Save The Girl Child.

 

Comments

comments

Share this post

scroll to top