అస‌హ్యించుకుంటార‌ని ఆత్మ‌నూన్య‌తో బాధ‌ప‌డుతున్న వారిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపిన టాటూలు.

ప‌చ్చ‌బొట్టు అప్పుడో గుర్తు…ఇప్పుడో ష్యాష‌న్…..ప‌చ్చ‌బొట్టు అప్పుడో సాంప్రదాయం- ఇప్పుడో ట్రెండింగ్ ఐకాన్. ప‌చ్చ‌బొట్టు అప్పుడో జ్ఞాప‌కపు ముద్ర‌- ఇప్పుడో ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేసే టూల్… య‌స్ …. యువ‌త టాటూల ట్రెండ్ ను ప‌లో మ‌ని ఫాలో అవుతున్న టైమ్ ఇది . అయితే టాటూస్ చాలా మంది చాలా ర‌కాలుగా వేయించుకుంటారు…త‌మ త‌మ ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేసే వాటిని కొంద‌రు వేయించుకుంటే, కొంద‌రేమో తీర‌ని త‌మ కోరిక‌ల‌ను ప‌చ్చ‌బొట్టుగా వేయించుకొని మురిసిపోతుంటారు. ఇవ‌న్నీ కామ‌న్…ఇప్పుడు ఈ టూటులు….అంద‌విహీనంగా ఉన్న‌మని ఆత్మ‌విశ్వాసాన్ని కోల్పోయిన అంద‌రిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపే టూల్స్ గా ప‌నికి వ‌స్తున్నాయి…దానికి ప‌ర్ఫెక్ట్ స‌మాధానాలే ఈ 19 టాటూస్….త‌మ ఆకృతి కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన వారిని ట్రెండ్ సెట్ట‌ర్లు గా మార్చిన టూటూస్ ఫోటోస్ ఇదిగో మీకోసం.

ఓ యాక్సిడెంట్ లో వెన్నుపూస పార్ట్ పూర్తిగా దెబ్బ‌తిని చాలా రోజుల వ‌ర‌కు మంచానికే ప‌రిమిత‌మైన ఓ యువ‌తి…అతి క‌ష్టం మీద కోలుకుంది. ఎంతో అందంగా ఉండే ఆ యువతి ఆప‌రేష‌న్ కార‌ణంగా త‌న బాడీ వెనుక పార్ట్ అంతా అంద‌విహీనంగా త‌యార‌య్యింది. అందాల పోటీల్లో పాల్గొని గెల‌వాల‌నే టార్గెట్ తో అప్ప‌టి వ‌ర‌కూ క‌ల‌లు క‌న్న ఆమె జీవితం ఒక్క‌సారిగా అంధ‌కారంలోకి వెళ్లింద‌ని భ‌య‌ప‌డింది….కానీ అనుకోకుండా ఓ టాటూస్ పెయింట‌ర్ తో త‌న‌కు కుదిరిన స్నేహం త‌న జీవితాన్నే మార్చింది… ఆ యువ‌తి సంక‌ల్పం, ఆశయాన్ని గ‌మ‌నించిన స‌ద‌రు టాటూస్ పెయింట‌ర్….దెబ్బ‌తిన్న వెన్నుపూస ప్రాంతాన్ని త‌న టాటూ క‌ళతో …అత్యంత అందంగా మార్చాడు…దీంతో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమెకు ఫ‌స్ట్ ప్రైజ్ వ‌చ్చింది. లక్ష్యం మ‌హోన్న‌త‌మైతే చాలు….అన్నీ అవే క‌లిసి వ‌స్తాయి అన‌డానికి ప్ర‌త్య‌క్ష సాక్ష్యం ఈ యువ‌తి స్టోరి.

యాక్సిండెంటై కాలు విరిగాక, ఆప‌రేష‌న్ చేసి ఐర‌న్ రాడ్ వేసిన పిద‌ప అయిన గాయాల‌ను క‌వ‌ర్ చేస్తూ….

గీసుకుపోయిన చ‌ర్మానికి గులాభీ పూత‌

గ‌జ్జి వ‌ల్ల ఏర్ప‌డ్డ మ‌చ్చ‌కు తాబేలు ఫినిషింగ్

ఆప‌రేష‌న్ పొత్తి క‌డుపుకు…..రంగుల‌ పంజ‌ర‌పు హంగులు:

దద్దుర్ల‌కు ఉడ‌త‌మ్మ స‌మాధానం.

ర్యాషెస్ యే ఆయుధం.

Comments

comments

Share this post

scroll to top