ఒక్క స‌ర్టిఫికేట్ ఉంటే చాలు… చిటికెలో కొత్త ఓట‌ర్ కార్డ్.!

కొత్త ఓట‌ర్ కార్డ్ అప్లై చేయ‌డానికి మ‌రో అవ‌కాశం ల‌భించింది. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వాళ్ళు కూడా ఓట‌ర్ కార్డ్ కోసం అప్లై చేయొచ్చు. 1) వ‌య‌స్సు ధృవీక‌ర‌ణ ప‌త్రం 2) అడ్ర‌స్ ప్రూఫ్ 3) పాస్ ఫోటో ఉంటే చాలు…. సంబంధిత వెబ్ సైట్ లోకి వెళ్లి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 ఈజీగా ఆన్ లైన్ అప్లై చేసుకొని… మీకు న‌చ్చిన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునే అవ‌కాశం పొందొచ్చు.

1) వ‌య‌స్సు ధృవీక‌ర‌ణ ప‌త్రం కింద ఈ 6 ప‌త్రాల్లో ఏదైనా ఒక‌టి.

 • బర్త్ స‌ర్టిఫికేట్
 • టెన్త్ మార్క్ మెమో
 • పాస్ పోర్ట్
 • పాన్ కార్డ్
 • ఆధార్ కార్డ్
 • డ్రైవింగ్ లైసెన్స్

2) అడ్ర‌స్ ప్రూఫ్ కింద ఈ 11 ప‌త్రాల్లో ఏదైనా ఒక‌టి.

 • పాస్ పోర్ట్
 • డ్రైవింగ్ లైసెన్స్
 • బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్
 • రేష‌న్ కార్డ్
 • రెంట్ అగ్రిమెంట్
 • వాట‌ర్ బిల్
 • ఫోన్ బిల్
 • క‌రెంట్ బిల్
 • గ్యాస్ క‌నెక్ష‌న్
 • ఇన్ క‌మ్ ట్యాక్స్ అసెస్ మెంట్ ఆర్డ‌ర్
 • మీ పేరుతో వ‌చ్చిన ఏదైనా పోస్ట్ .

#FOR ONLINE APPLICATION  CLICK  HERE  : FORM 6

Comments

comments

Share this post

scroll to top