ఈ 11 ఫొటోలు, ఇతరులు మనల్నిఏవిధంగా చూస్తారో తెలుపుతాయి.!?

మనకు ఎదుటివాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా, ఏదో వాళ్ళ పుట్టుక నుంచి అంతా మనకు తెలిసినట్లుగా వారి గురించి భయంకరమైన నిజాలు మాట్లాడుతుంటాం. వారు ధరించే వస్తువులు, వారి జీవన విధానం బట్టి, ఇతర వ్యక్తులతో  వారు ప్రవర్తించే తీరును బట్టి ఎన్నో ఊహాగానాలు మన మదిలో మెదులుతాయి. ఆ అభిప్రాయాలే ఎక్కువగా అందరి మదినుండి బయటకు వస్తాయి. ఇక్కడ అలాంటివే కొన్ని మీముందుంచాం.
1. మన సొసైటీలో స్త్రీల వ్యక్తిత్వం (ఆడవాళ్ళ క్యారెక్టర్) ఎలాంటిది అని తెలుపడానికి వారు ధరించే దుస్తుల ప్రకారమే ఆలోచిస్తారు, ఆ అభిప్రాయాలు ఇలా ఉంటాయి.
చీర కట్టుకుంటే.:   క్లాసీగా ఉంది.(పద్దతిగా ఉంది) ,సొగసుగా పొందికగా ఉంది, చాలా అందంగా ఉంది.
జీన్స్ ఫ్యాంట్ , టీషర్ట్ వేసుకుంటే:   వేశ్య, నాగరికతతెలియనామె.
1-1
2. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి తిరుగుతారు, అన్నీ చేస్తారు. కానీ అమ్మాయి పేరు బయటకు వస్తుంది, కానీ అబ్బాయి పేరు మాత్రం గోప్యంగా ఉంచుతారు ఎందుకంటే..? అంతా ఆమెదే అన్నట్లు ఆమె గురించి, ఆమె క్యారెక్టర్ మాట్లాడుతారు. అసలు అతనేవరనేది  కూడా ఎవరూ పట్టించుకోరు.
2
4. మనదేశంలో ఎక్కడా లేని   లింగ వివక్ష మనకు ఎదురవుతుంది.   ఆడవాళ్ళను కొడుతున్నావ్ సిగ్గుగా లేదని మగవాళ్ళని అంటారు.  అదే ఆడవాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటే మాత్రం నువ్వేం మగాడివిరా అంటారు.
4
5. మన ప్రేమను ఎదుటివాళ్ళపై వ్యక్తం చేసి వారితో చెబితే అది తప్పు. కానీ నడిరోడ్లులో మూత్ర విసర్జన చేయడం మాత్రం తప్పుకాదు.
5
6. దీని గురించి మీరేం మాట్లాడుతారు?
లో దుస్తులు ధరించడం నా అందాలను ఎవరూ అంతగా చూడలేరు, ఆ అందాలు బయటి ప్రపంచానికి కనబడవు.  అదే బికినీ ధరించడం వలన మన స్కిన్ షో ని అందరూ చూస్తారు.
6
8. అసలు సంస్కారానికి అసలు మీనింగ్ ఏంటంటే..?
ఒక మగాడు, ముగ్గురు స్త్రీలతో ఉంటే వాడు మగాడు. అదే ముగ్గురు మగవాళ్ళతో ఒక స్త్రీ ఉంటే ఆమె మాత్రం వేశ్య..
8
8. మనదేశంలోని ప్రజలు..మనం భారతీయులం అనడం కంటే ముందే  నేను హిందువని, నేను ముస్లీంను, నేను జైన్, నేను సిక్, నేను క్రిష్టియన్ అని ముందుగానే డివైడ్ అవుతున్నారు.!?మతానికే ఇక్కడి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
10 మన దేశ వివాహాలలో ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. పెద్దలు కుదిర్చిన వివాహం పెళ్లికి ముందు ఇతర వ్యక్తులతో మాట్లాడకూడదు, ఏ సంభంధం ఉండకూడదు.    కానీ పెళ్లి తర్వాత ఒక్కరితోనే నువ్వు గడపవచ్చు.
10
11. మనం అందరం దీన్ని చూసి సిగ్గుతో తలదించుకోవాలి.  క్రికెట్ జట్టు ఏదైనా ట్రోఫీని గెలిస్తే కోట్లకు కోట్ల డబ్బులిస్తారు.అదే ఇతర ఆటలలో విజయం సాధించి ట్రోఫీ తీసుకువస్తే వారి పరిస్థితి ఇలా ఉంటుంది.
11

Note: ఇలాంటి మానవ విలువలను తెలిపే ఆర్టికల్స్ ను డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటున్నారా? అయితే   7997192411 అనే నెంబర్ కు  Start అని ఓ వాట్సాప్ మెసేజ్ చేయండి. 

Comments

comments

Share this post

scroll to top