హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామలు..!సోషల్ మీడియా లో వైరల్ అయిన ఫొటోస్ ..!

బాలీవుడ్ లో ఈ మద్య పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్లు గా రాణిస్తున్నారు కొంత మంది. ఈ నేపథ్యంలో కరీనా కపూర్..సయీఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు..పేరు తైమూర్. ఈ మద్య నచ్చిన ప్రియుడిని వివాహం చేసుకున్న మరో హీరోయిన్ సోనమ్ కపూర్. బాలీవుడ్ హీరో అనీల్ కపూర్ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులే కొట్టేసింది.


హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సోనమ్ కపూర్ ఈ మద్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు భామలు పెళ్లైనా కూడా హాట్ హాట్ గా ఎక్స్ పోజీంగ్ చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గ్యాప్ దొరికితే చాలు థాయ్‌లాండ్‌లో బికినీలతో సందడి చేసిన ఫోటోలతో సోషల్‌మీడియా అంతా రచ్చ చేస్తున్నారు. వీళ్లు నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ శుక్రవారం బాలీవుడ్‌లో విడుదలైంది


సినిమా కంటెంట్ మాట పక్కనబెడితే ప్రచారం కోసం తెగ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీలో అందాలు ఆరబోస్తున్న ఫోటోని బయటపెట్టారు. ఒకప్పుడు ఎడముఖం పెడముఖంగా వుండే వీళ్లిద్దరూ వెడ్డింగ్ సినిమా పుణ్యమాని మరింతగా దగ్గరైపోయారు. పైగా పెళ్లయిన బ్యూటీలు కూడా! మొత్తానికి వీళ్లిద్దరికి కాలం కలిసొచ్చిందనే చెప్పువచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top