నూతన రాజధాని అమరావతి చరిత్ర & గొప్పదనం వీడియో రూపంలో….

దసరా నాడు  అంగరంగ వైభవంగా  శంకుస్థాపన జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  గిన్నిస్ బుక్ లోకి ఎక్కునుందని ప్రచారం జరుగుతోంది. గిన్నిస్ బుక్ మాట ఎలా ఉన్నా..కలల రాజధానిని  నిర్మించుకునే క్రమంలో ప్రతి ఒక్కరి కల సాకారం కాబోతుంది అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో   అమరావతి  యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చారిత్రాత్మకంగా  అమరావతికి ఉన్న ప్రాశస్తి ని కూడా ఈ సంధర్భంగా గుర్తు చేసుకోవాలి.  చరిత్రను సజీవంగా అర్ధం చేసుకోడానికి ఈ వీడియో కొంతైనా సహకరిస్తుందనుకుంటున్నాను.

 

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top