శాడిస్ట్ భర్త కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన “డాక్టర్ సమరం”..! లైంగిక పటుత్వ టెస్ట్ చేసినా కూడా..!

ఓ సాడిస్టు భర్త పెళ్లి అయిన మెదటి రాత్రే బార్యకు నరకం చూపించాడు. తను సంసార సుఖానికి పనికి రానని తల్లిదండ్రులు చెప్పిందన్న నెపంతో భార్యను అతి క్రూరంగా హింసించాడు శరీరమంతా బ్లేడుతో గాయపరిచి శరీరంలో అన్నిచోట్ల కొరికేశాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరిన ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగాదర నెల్లూరు మండలంలో జరిగింది. సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో కొత్తగా చెప్పనవసరం లేదు.


కన్నుల పండగ జరిగిన తమ కూతురు వివాహం ఒక్క రోజులోనే మాయమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. మొదటి రాత్రి కాళరాత్రిగా మారుతుంది అ నవవదువు కలగనలేదు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన భర్త యోక్క వికృత ప్రవర్తనకు మొదటి రాత్రే ఆ కొత్త పెళ్లి కూతురు నరకపు చివరి అంచులను చూసింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చిన్నదామరగుంటకు చెందిన సైలజాకు అదే మండలంకు చెందిన మొతురంగనపల్లె కు చెందిన రాజేష్ తో నిన్న శుక్రవారం కొత్తపల్లిమిట్ట కల్యాణ మండపంలో వైభవంగా పెళ్లి జరిగింది.పెళ్లి కొడుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తుండటంతో అమ్మాయి తరపు తల్లిదండ్రులు శక్తికి మించి దాదాపు 250 గ్రాముల బంగారు 20 లక్షల రూపాయలు కట్నం గా ఇచ్చి పెళ్లి చేసారు శుక్రవారం రాత్రి నవ దంపతులను పెళ్లి కుమార్తె ఇంటిలో శోభన ఏర్పాట్లను చేశారు గదిలోకి ఈయన శైలజ అరగంటలో పరుగున బయటికొచ్చే రాజేష్ చేస్తుంన్నా వికృతాల గురించి చెపింది. అయితే తల్లిదండ్రులు సర్దిచెప్పి మళ్లీ గది లోకి పంపారు.

గదిలోకి వెళ్లిన రాజేష్ సైలజాను విక్షణరహితంగా చిత్రహింసలకు గురిచేశాడు . బ్లేడుతో శరీరం అంతా కోసేసాడు.ఇష్టం వచ్చిన చోట కొరికేశాడు నోట్లో గుడ్డలు కుక్కి ఈ గాతుకానికి పాల్పడ్డు.తల్లిదండ్రులు అనుమానం తో తలుపులు తెరవగా అపస్మారక స్థితిలో ఉన్న సైలజాను చిత్తూరు ప్రభుత్వం ఆసుపత్రి కి తరలించారు నిందితుడు రాజేష్ ను గంగాదరనెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా రాజేష్ ను ఉపాధ్యాయ ఉద్యోగం నుండి సస్పెండ్ చేసారు. ఏపీ మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి శైల‌జ‌ను అన్ని విధాలా ఆదుకుంటాయ‌ని ఆమె హామీ ఇచ్చారు. శాడిస్ట్ భర్త ఇలా చేయడంపై ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. రాజేశ్ నపుంస‌కుడ‌ని, అది త‌న త‌ల్లితండ్రుల‌కు చెప్ప‌డంతో అత‌ను త‌న‌పై దాడి చేశాడ‌ని శైల‌జ చెబుతోంది. మ‌రోవైపు రాజేశ్ ఒక సైకో అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అతనికి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. దీనిపై డాక్టర్ సమరం గారు స్పందించి ఏమన్నారంటే..!

ప‌రీక్ష చేసినంత మాత్రానా సామ‌ర్ధం ఉందా? లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. కానీ, పెర్ఫార్మన్స్ గురించి తెలీదు. టెస్ట్ లో నార్మ‌ల్ అని వ‌చ్చినా, ప‌ర్ పామెన్స్ చేయ‌లేక పోవ‌చ్చ‌ని స‌మ‌రం చెప్పారు. సెక్స్ అనేది ఆత్మ‌విశ్వాసం మీద ఆధారప‌డి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. ఆత్మ‌విశ్వాసం లేకపోవడం వల్ల కూడా ఫెయిల్ అవుతుంటారని ఆయన చెప్పారు. లైంగిక సామ‌ర్థానికి సంబంధించి హార్మోనియ‌ర్, ఎల‌క్ట్రియ‌ర్ డిస్ పంక్ష‌న్ లాంటి టెస్ట్ లు చేస్తార‌ని, వాటిలో నార్మ‌ల్ అని వ‌చ్చినా, ఫ‌ర్ ఫామెన్స్,టెస్ట్ కు సంబంధం లేద‌ని కొట్టిపారేశారు స‌మ‌రం.

Comments

comments

Share this post

scroll to top