భార్యని చిత్రహింశలు పెట్టిన శాడిస్ట్ భర్త మొదటిరాత్రే కొట్టడానికి అసలు కారణం ఇదే అంట! అతను ఏమన్నాడంటే?

ఓ సాడిస్టు భర్త పెళ్లి అయిన మెదటి రాత్రే బార్యకు నరకం చూపించాడు. తను సంసార సుఖానికి పనికి రానని తల్లిదండ్రులు చెప్పిందన్న నెపంతో భార్యను అతి క్రూరంగా హింసించాడు శరీరమంతా బ్లేడుతో గాయపరిచి శరీరంలో అన్నిచోట్ల కొరికేశాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరిన ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగాదర నెల్లూరు మండలంలో జరిగింది.


కన్నుల పండగ జరిగిన తమ కూతురు వివాహం ఒక్క రోజులోనే మాయమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. మొదటి రాత్రి కాళరాత్రిగా మారుతుంది అ నవవదువు కలగనలేదు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన భర్త యోక్క వికృత ప్రవర్తనకు మొదటి రాత్రే ఆ కొత్త పెళ్లి కూతురు నరకపు చివరి అంచులను చూసింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చిన్నదామరగుంటకు చెందిన సైలజాకు అదే మండలంకు చెందిన మొతురంగనపల్లె కు చెందిన రాజేష్ తో నిన్న శుక్రవారం కొత్తపల్లిమిట్ట కల్యాణ మండపంలో వైభవంగా పెళ్లి జరిగింది.పెళ్లి కొడుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తుండటంతో అమ్మాయి తరపు తల్లిదండ్రులు శక్తికి మించి దాదాపు 250 గ్రాముల బంగారు 20 లక్షల రూపాయలు కట్నం గా ఇచ్చి పెళ్లి చేసారు శుక్రవారం రాత్రి నవ దంపతులను పెళ్లి కుమార్తె ఇంటిలో శోభన ఏర్పాట్లను చేశారు గదిలోకి ఈయన శైలజ అరగంటలో పరుగున బయటికొచ్చే రాజేష్ చేస్తుంన్నా వికృతాల గురించి చెపింది. అయితే తల్లిదండ్రులు సర్దిచెప్పి మల్లి గదులొకి పంపారు.

గదిలోకి వెళ్లిన రాజేష్ సైలజాను విక్షణరహితంగా చిత్రహింసలకు గురిచేశాడు . బ్లేడుతో శరీరం అంతా కోసేసాడు.ఇష్టం వచ్చిన చోట కొరికేశాడు నోట్లో గుడ్డలు కుక్కి ఈ గాతుకానికి పాల్పడ్డు.తల్లిదండ్రులు అనుమానం తో తలుపులు తెరవగా అపస్మారక స్థితిలో ఉన్న సైలజాను చిత్తూరు ప్రభుత్వం ఆసుపత్రి కి తరలించారు నిందితుడు రాజేష్ ను గంగాదరనెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె బాధను మీడియా ముందు చెప్పింది కింద వీడియోలో చూడొచ్చు.

watch video here

ఇది ఇలా ఉండగా…ఉపాధ్యాయుడని.. తన కూతురు శైలజను బాగా చూసుకుంటాడని అనుకుని అతడి చేతిలో పెట్టాడు శైలజ తండ్రి. ఏ ఉద్యోగం చూసి పెళ్ళి చేశారో.. అదే ఉద్యోగం ఊడిపోయింది. సైకో భర్త రాజేష్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్టుగా చిత్తూరు జిల్లా డీఈవో ప్రకటించారు. భార్యపై అత్యంత కర్కశంగా ప్రవర్తించి, ఆమెను చిత్రహింసలు పెట్టి, ఆసుపత్రి పాల్జేసిన రాజేష్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా డీఈవో తెలిపారు.

పోలీసులు 307,420,324 సెక్షన్ల కింద రాజేష్ పై కేసులు నమోదు చేయడంతో అతడి ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఊడింది. ప్రస్తుతం శైలజ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. గదిలోకి వెళ్లిన తరువాత తానే స్వయంగా మగాన్ని కాననే విషయాన్ని చెప్పానని అన్నాడు. ఇలా సంసారానికి పనికిరానివారు ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారని.. పెళ్లి తనతో అయినా, కోరికలు తీర్చుకునేందుకు మరెవరినైనా చూసుకోమని చెప్పినట్లు రాజేష్ చెప్పాడు. తనకు విషయం లేదన్న సంగతిని ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడ్డానని కూడా నరేష్ పోలీసులతో చెప్పాడు. తన భార్య విషయం బయటకు చెప్పడంతోనే క్రూరంగా మారిపోయానని చెప్పుకొచ్చాడు. తానెంతో మనో వేధనను అనుభవించానని, విషయం బయటకు రాకుండా ఉంటే శైలజను బాగా చూసుకునేవాడినని రాజేష్ పోలీసులతో చెప్పాడు.

అసలు దీని గురించి పూర్తి విషయం ఈ వీడియో లో శాడిస్టు మొగుడు రాజేశ్ ఏం చెప్పుతున్నాడో మీరే చూడండి

watch video here:

https://www.youtube.com/watch?v=N1iB_qCQ8Jg

Comments

comments

Share this post

scroll to top