“ఫిదా” తర్వాత “సాయి పల్లవి” మరోసారి “హేయ్ పిల్లగాడా” తో హిట్ కొట్టిందా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Movie Title (చిత్రం): హే పిల్లగాడా (Hey Pillagada)

Cast & Crew:

  • నటీనటులు: డల్కర్ సల్మాన్, సాయి పల్లవి తదితరులు
  • సంగీతం: గోపి సుందర్
  • నిర్మాత: కృష్ణ స్వామి
  • దర్శకత్వం: సమీర్ తాహిర్

Story:

సిద్దార్థ్ (డల్కర్ సల్మాన్) కి కోపమెక్కువ. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎప్పుడూ సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాడు. కాలేజీ రోజుల్లో అంజలి (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. తరవాత ఇద్దరికీ పెళ్లి అవుతుంది. బ్యాంకు లో ఉద్యోగం చేస్తుంటాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ కోపాన్ని తగ్గించడానికి అంజలి ప్రయత్నిస్తూ ఉంటుంది. హైవే మీద సిద్ధార్థ్ కు అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఎలా ఎదురుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Review:

సల్మాన్, సాయి పల్లవి కెమిస్ట్రీ ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఫస్ట్ హాఫ్ మొత్తం నటీనటుల పరిచయం అవుతుంది. సెకండ్ హాఫ్ థ్రిల్లర్ గా మారుతుంది. గోపి సుందర్ సంగీతం థ్రిల్లర్ ఎఫెక్ట్స్ కి ప్లస్ అయ్యింది. దర్శకుడి ప్రతిభ ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది.

Plus Points:

హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
సంగీతం
ట్విస్ట్స్

Minus Points:

స్లో స్క్రీన్ ప్లే

AP2TG Rating: 3 / 5

Final Verdict:

స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ లో వదిలేసే థ్రిల్లర్ “హే పిల్లగాడా ”

Trailer:

Comments

comments

Share this post

scroll to top