“విక్రమ్” దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా.? మొన్న హలో ట్రైలర్ లో కూడా..!

ఇష్టం’తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన విక్ర‌మ్ కుమార్‌.. ‘ఇష్క్‌’, ‘మ‌నం’, ’24’ చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్‌తో ‘హ‌లో’ చేస్తున్నాడు. అయితే విక్రమ్ కుమార్ కి సంభందించిన ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది..విక్రమ్ కుమార్ సినిమాలలో హీరోయిన్స్ గురించి ఆ ఆసక్తికరమైన విషయం…

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న వారి పేర్లు ప్రియ అనే  పెట్టడంపై నెటిజన్లందరూ ఆసక్తి కనపరుస్తున్నారు.ఎందుకు విక్రమ్ కుమార్ తన సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రియా అనే పేరునే పెడుతున్నారు..గతంలో ఆయన ప్రియ అనే అమ్మాయిని ప్రేమించారా..లేదంటే విక్రమ్ వైఫ్ పేరు ప్రియానా అనే డౌట్ తో ఉన్నారు..అయితే విక్రమ్ వైఫ్ పేరు శ్రీనిధి..సో వైఫ్ అయ్యే ఛాన్స్ లేదు మరి ఎవరీ ప్రియా అనేది అభిమానుల సందేహం..కావాలంటే మీరే గమనించండి మాధవన్,పూజా జంటగా వచ్చిన సినిమాలో పూజ పేరు ప్రియానే,మనం లో సమంతా పేరు,,ఇష్క్ ,24 సినిమాల్లో నిత్యా మీనన్ పేరు ప్రియానే… రాబోయే సినిమా హల్లో సినిమాలో హీరోయిన్ పేరు ప్రియానే…

Comments

comments

Share this post

scroll to top