హీరో తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.??

తరుణ్ పేరు కలిగిన తరుణ్ కుమార్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడు. ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతడు ప్రముఖ సినీనటి రోజారమణి కుమారుడు.తండ్రి చక్రపాణి బట్టి . తరుణ్ కుమార్ బట్టి 1983 జనవరి 8 న జన్మించాడు.

నువ్వే కావలి సినిమా తో సంచలనం సృష్టించాడు హీరో తరుణ్, చేసిన మొదటి సినిమా నే ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాక, 20 కోట్లకు పైగా షేర్ సాధించిన మొదటి తెలుగు చిత్రం గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తరువాత లవర్ బాయ్ గా తరుణ్ బాగా ఫేమస్ అయ్యాడు ప్రియమైన నీకు, నువ్వే నువ్వే చిత్రాలతో స్టార్ హీరో ల రేంజ్ కి ఎదిగిపోయాడు. నువ్వే నువ్వే సినిమా లో తరుణ్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. పాటలు ఎప్పటికి గుర్తుండిపోతాయి : అప్పట్లో తరుణ్ సినిమాలో పాటలు జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి, తరుణ్ సినిమాల్లోని పాటలు జనాలని ఇప్పటికి కూడా రిపీట్ మోడ్ లో వింటుంటారు, యూత్ కి ఫ్యామిలీస్ కి చాలా దెగ్గరయ్యాడు తరుణ్.

తరుణ్ నటించిన సినిమాలు!!

అంజలి (1990)
దళపతి (1991)
ఆదిత్య 369 (1991)
గౌరమ్మ (1992)
తేజ (1992)
సాహసం (1992)
అంకుల్ (2000)
నువ్వే కావాలి (2000)
ప్రియమైన నీకు (2000)
నువ్వు లేక నేను లేను (2001)
చిరుజల్లు (2001)
నువ్వే నువ్వే (2002)
నిన్నే ఇష్టపడ్డాను (2003)
సఖియా (2004)
సోగ్గాడు (2005)
నవ వసంతం (2007)
భలే దొంగలు (2008)
శశిరేఖా పరిణయం (2009)
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2011)
ఇది నా లవ్‌స్టోరీ (2018)

 

Comments

comments

Share this post

scroll to top