హీరో సుమన్ తన జైలు జీవితం గురించి, హీరోయిన్స్ సుమలత, సుహాసిని గురించి గతంలో ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?

ఆరడగుల ఎత్తు, హీరో అనే పదానికి అసలైన రూపం. కరాటే లో బ్లాక్ బెల్ట్ … ఇది క్లుప్తంగా హీరో సుమన్ గురించిన ఇంట్రడక్షన్. కెరీర్ స్టార్టింగ్ లో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ, సుమన్  డేట్స్ కోసం దర్శక నిర్మాతలు  ఎదురుచూసే సమయం.. సడెన్ గా ఓ అర్థరాత్రి పోలీసులు సుమన్ ఇంటికి వచ్చారు. విచారణ పేరుతో చీకటి గదిలో పడేశారు. దానితో  తన కెరీర్ ను లాస్ అవ్వాల్సి వచ్చింది.  ఈ రోజు హీరో సుమన్ తల్వార్ పుట్టిన రోజు .. ఈ సంధర్భంగా ..

 

గతంలో సుమన్ తన జైలు జీవితం కోసం ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్  ఇంటర్వ్యూ మీకోసం.

 

1

2

3

4

 

అప్పటి  ముఖ్యమంత్రి కరుణానిధి కారణంగా చీకటి చెరసాల నుండి వెలుతురు ఉన్న జైల్లోకి మారారు హీరో సుమన్. హీరో కావడంతో తోటి ఖైదీలు చాలా బాగా చూసుకునే వారు.

 

5

6

 

ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ పట్టించుకోకపోయిన హీరోయిన్లు సుమలత, సుహసినిలు సుమన్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. సుమన్ బెయిల్ కోసం న్యాయశాస్త్రం ప్రముఖులైన లాయర్లే రంగంలోకి దిగారు.

7

8

Click:  ఇలాంటి భర్తను ఏం చేయాలి?

 

Comments

comments

Share this post

0 Replies to “హీరో సుమన్ తన జైలు జీవితం గురించి, హీరోయిన్స్ సుమలత, సుహాసిని గురించి గతంలో ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?”

  1. krish says:

    deneke karanam chiranjivi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top