SHOCKING: “హీరో శివాజీ”పై బీజేపీ కార్యకర్తల దాడి.! ఎందుకు కొట్టారో తెలుస్తే కోపమొస్తుంది.! మాట్లాడుతుండగా.!

ప్రత్యేకహోదా కోసం ఒక టీవి ఛానెల్  నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హీరో శివాజిపై  బిజెపి కార్యకర్తలు దాడి చేశారు.ప్రత్యేక హెదాపై తన అభిప్రాయాలు తెలుపుతుండగా హఠాత్తుగా వచ్చిన బిజెపి కార్యకర్తలు శివాజిపై దాడికి దిగడంతో అక్కడున్నవారందరూ బిత్తరపోయిన పరిస్థితి.. దాడి చేయడంతో పాటు శివాజికి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. శివాజి డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు మొదలుపెట్టారు.తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించంతో శివాజీ కూడా  మోడికి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదనను మరింత గట్టిగా వినిపించటం మొదలుపెట్టారు. దాంతో కార్యకర్తలు ఒక్కసారిగా శివాజి మీద దాడి చేశారు. అయితే, అక్కడే ఉన్న ప్రజాసంఘాలు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.ఒక్కసారిగా కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో అర్ధం కాలేదు. అక్కడే ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మశ్రీ పైన కూడా కొందరు దాడి చేశారు. ఇంతలో మీడియా సంస్ధ సిబ్బందితో పాటు ప్రజాసంఘాలు కూడా అప్రమత్తమవటంతో కార్యకర్తలు వెళ్ళిపోయారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top