హేమామాలిని రోడ్డు ప్రమాద దృశ్యాలు.

నటి హేమామాళినికి రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. రాజస్థాన్ లోని ధౌసా ప్రాంతంలో హేమామాళిని ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ కార్ మరో  ఆల్టో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హేమామాళిని తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆల్టో కారులోని రెండేళ్ల పసిపాప చనిపోయింది. మెర్సిడెజ్ కారు లో ఉంది  కాబట్టి హేమామాళిని కి ఏమి కాలేదు. వెంటనే హేమామాళినిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. కానీ ఈ ప్రమాదంలో రెండేళ్ళ పాప చనిపోవడం బాధాకరం.

హేమామాలిని రోడ్డు ప్రమాద దృశ్యాలు:

hema malini acciedent pictures

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top