నాని సినిమా షూటింగ్ లో వ్యక్తి మృతి!?

యువ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ రంగారెడ్డిజిల్లా హయత్ నగర్ మండల పరిధిలో సంఘీ నగర్ లో శనివారం షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలి తిరుపతి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ లో ఆ వ్యక్తి మృతి చెందడంతో చిత్ర యూనిట్ భయంతో షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. తిరుపతి మృతదేహాన్ని అక్కడి నుండి తరలించారు. అయితే పోలీసులకు సమాచారం తెలియడంతో వెంటనే షూటింగ్ జరిగిన ఆ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Nani_0

Comments

comments

Share this post

scroll to top