Heart Touching Short Film…మాటలవసరం లేదు, మనలో మార్పొస్తే చాలు.!

నాన్నా ఇంట్లోకి సరుకులు కావాలంట అమ్మ లిస్ట్ రాసి ఇచ్చింది అంటూ తండ్రి చేతిలో లిస్ట్ పెడుతుంది ఓ చిన్నారి..అంతేనే ఇంకేమైనా కావాలా చిట్టి తల్లీయని  ప్రేమగా అడుగుతాడు తండ్రి… నాకు ఛోటా భీమ్ బ్యాగ్ కావాలనంటుంది పాప…ఇక్కడ క్లోజ్ అయిన కెమెరా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తున్న ఫ్యామిలీ మీదికి ఫోకస్ అవుతుంది….వారు షాపింగ్ చేయడం, రెస్టారెంట్ లో తినడం అయ్యాక కార్ లో ఇంటికి బయలు దేరుతూ…. కూరగాయలు కొనుక్కోడానికి మద్యలో ఆగుతారు. అక్కడే కూతురుకి బ్యాగ్ తెస్తానని చెప్పిన తండ్రి కూరగాయలమ్ముకుంటుంటాడు……

అదిగో అప్పుడే కూరగాయలు అమ్మే అతనికి, కొనడానికి వచ్చిన ఆమెకు మద్య జరిగిన సంభాషణే…మన మనసుల్ని మెలిపెడుతుంటది. నిత్యం మనకూడా ఇలాగే చేస్తుంటాం, కానీ ఇంతలోతుగా ఆలోచించం.! ఈ వీడియో చూశాక మీకు ఎదైనా అర్థమై , మీలో మార్పు స్టార్ట్ అయితే చాలా సంతోషం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top