ఈ అమ్మాయి గుండె బయటకు కనిపించేలా కొట్టుకుంటుంది.!

గుండె…మానవ దేహంలో అతిముఖ్యమైన అవయవం… చుట్టూ అస్థి పంజరాల మద్యలో ఓ సురక్షిత ప్రదేశంలో నిక్షిప్తం అయ్యి….శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. కానీ 8 యేళ్ల ఈ అమ్మాయి గుండె ను చూస్తే మాత్రం మన హార్ట్ బీట్ పెరుగుతుంది. ఆ పాప  దగ్గుతుంటే…ఆ చిట్టి గుండె ఎక్కడ ఎదను చీల్చుకొని బయటికి వచ్చి పడుతుందా…? అని  అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాప హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతుంది. ఈ పాప త్వరగా కోలుకోవాలని…డాక్టర్లు చేసే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. #లమాయా గెట్ వెల్ సూన్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top