వయస్సు ను తగ్గించే …మల్బరీ పండ్లు.! కనబడితే వదలకండి.!

ప్రపంచ వ్యాప్తంగా ముల్బెర్రీలను తినే వారి సంఖ్య అధికమే.మన వాడుక భాషలో బొంత పండ్లుగా పిలుచుకునే ముల్బెర్రీలు మనకు గ్రామాలలో కన్పిస్తాయి.ఒకసారి తిన్నవారి మళ్లీ మళ్లీ తినాలన్పించేంత రుచి కలిగి ఉన్న ముల్బెర్రీలకు చాలా ఔషదగుణాలున్నాయి. ‘మారుస్ ఆల్బా’ వృక్షానికి కాచే ఈ పండ్లు మరియు ఈ వృక్షం కూడా అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది.

•రక్తాన్ని సరఫరా చేసే ధమనులో ఏర్పడే అడ్డంకులను తగ్గించడంలో ముల్బెర్రీ ఆకుల రసం తోడ్పడ్తుంది.

nerves-001
•వయసును ప్రభావితం చేయడంలో ,నిత్యం ఉల్లాసంగా ఉండడానికి ఈ పండ్లు దోహదం చేస్తాయి.దీనికి కారణం వీటిలో ఉండే రెస్వెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ లు కారణం.

happygirl
•రక్తంలోని షుగర్ లెవెల్స్ ని సమతుల్య పర్చడంలో ముల్బెర్రీలోని సమ్మెళనాలు దోహదం చేస్తాయి.షుగర్ లెవెల్స్ ని సాధారణ స్థితికి తీస్కురావడానికి చైనాలో ముల్బెర్రీలను ఔషదంగా వాడతారు

AppleMark

•అంతేకాదు చర్మంపై ఏర్పడే ఎర్రమచ్చలను మల్బరీ ఆకుల రసం రాసినట్టయితే తగ్గుతుంది.కర్కుమిన్ మరియు ముల్బెర్రీ ఆకులను కలిపి తయారు చేసిన మిశ్రమం చర్మంపై కలిగే దురదలను తగ్గిస్తుందని రొమేనియన్ అధ్యయనాల సమాచారం.

nepal-girl-2
•ఎండిన ముల్బెర్రీలు ప్రోటీన్, విటమిన్ ‘C’, ‘K’, ఫైబర్ మరియు ఐరన్ లను కలిగి ఉంటాయి. కావున వీటిని రోజులో ఎపుడైన స్నాక్స్ గా తినవచ్చు. ఒకవేళ వీటి రుచి నచ్చని ఎడల, పండ్లలో ఉన్నంత మేరకు పోషకాలన్ కలిగి ఉండే వీటి ఆకులను కూడా ప్రయత్నించవచ్చు.

delicious-berries-fruits-vitamins-all-year_1920x1080
•ముల్బెర్రీలలో కనుగొన్న ఆల్కలాయిడ్ లు రక్షకకణాలను చైతన్యవంతపరుస్తాయి, తెల్ల రక్తకణాలు రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపనకు గురి చేస్తాయి. ఈ రక్షకకణాలు రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసి ప్రమాదాల నుండి కాపడుతూ, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

white-blood-cells1

NOTE: ఇలాంటి విలువైన సమాచారాన్ని డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటున్నారా? అయితే మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top