మగాడి పై మగువల గ్యాంగ్ రేప్…!!

మగువల పై మగాళ్ళ రేప్ గురించి విన్నాం…బట్ ఇక్కడ కాస్త డిఫరెంట్ మ్యాటర్ వినాల్సివోస్తుంది.. అమ్మాయిల గ్యాంగ్ అబ్బాయిలను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. దక్షిణాఫ్రికాలో తరచూ పురుషులపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్న ఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ అత్యాచార ఘటనల్లో యువతులు అంతిమంగా యువకుల నుంచి వీర్యాన్ని దోచుకుపోవడం స్థానిక పోలీసులకు అంతుచిక్కకుండాపోతోంది. ఇటీవల గాటెంగ్ సిటీలో ఓ యువకుడిని బీఎండబ్ల్యూ కారులో కిడ్నాప్ చేసిన ముగ్గురు యువతులు అతడి చేత మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు.

male-rape
గాటెంగ్‌ సిటీకి 500 కిలో మీటర్ల దూరంలో వున్న ఓ నిర్మానుష ప్రాంతానికి యువకుడిని తీసుకెళ్లిన యువతులు అక్కడే అతనిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అతడి నుంచి వీర్యం సేకరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గాటెంగ్ పోలీసులు బాధితుడు చెప్పిన వివరాల ఆధారంగా ముగ్గురు యువతుల కోసం వేట మొదలుపెట్టారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top