మేం రేప్ కు గురయ్యాం అంటూ కాల్ సెంటర్ కు అబ్బాయిల ఫోన్ల వెల్లువ!

స్త్రీల పై అఘాయిత్యాలు ఎక్కువైతున్నాయని ..ఢిల్లీ సర్కార్  ఓ సెపరేట్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఎవరికైనా ఆపద ఉంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి అంటూ ప్రకటన చేసింది. ఈ కాల్ సెంటర్ స్టార్ట్ అయిన కాసేపటికే ఫోన్ల వెల్లువ స్టార్ట్ అయ్యింది.  అయిదే ఇందులో విచిత్రం ఏంటంటే…. మేం  అత్యాచారానికి గురయ్యాం అని ఆడవాళ్ళ కంటే మగాళ్ళే ఎక్కువ ఫోన్ చేస్తున్నారట !  ఒకరు కాదు ఇద్దరు ఏకంగా నలుగురైదుగురు ఆడాళ్ళు ఒంటరిగా ఉన్న మగాణ్ణి కిడ్నాప్ చేయడం రేప్ చేయడం చేస్తున్నారట . అంతే కాకుండా  ఆ  తతంగాన్నంతా వీడియో కూడా తీస్తున్నారట.!

male-rape

కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన ఓ పిర్యాదు దారుని కంప్లైంట్ ఇది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇంకా వెలుగులోకి రాని ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయ్. ఈ వార్త ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, మగాళ్ళపై మహిళలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలు కూడా ఈ మద్యకాలంలో చాలా జరిగాయ్. టాక్సీ డ్రైవర్ ను ఇంటిదాకా తీసుకెళ్ళి అతనిపై అత్యాచారానికి పాల్పడ్డ మహిళ గురించిన వార్త కూడా అప్పట్లో సంచలనాన్ని రేపింది.

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top