ఫైనల్ గా అతనే “ప్రియా ప్రకాష్” బాయ్ ఫ్రెండ్ అంట..! ఎవరో చూడండి.! నా పిల్ల అనుకున్నవారంతా పాపం!

ప్రియా ప్రకాష్ మూడు రోజులుగా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న అమ్మాయి..ఎవర్ని కదిపినా ఆ అమ్మాయి చర్చే,ఎవరి ఫ్రొఫైల్ చూసినా ఆ అమ్మాయి ఫోటోలే..అంతలా అందరిని ఆకట్టుకుంది.కేవలం కన్నుకొట్టి కుర్రాళ్లందరిని పడేసింది.ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తే కేవలం కుర్రాళ్లే కాదు అందరూ ఫిదా అవ్వాల్సిందే..ఒరు అడార్ లవ్ అనే సినిమాలో పాటను,టీజర్ ను వాలెంటైన్స్ డే సంధర్భంగా రిలీజ్ చేశారు.ప్రియా ప్రకాష్ ఎక్స్ప్రెషన్ కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు..ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.సన్నీ లియోన్ ని దాటేసి మరీ ఇన్స్ట్రాగ్రాం ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది.

ప్రేమికుల రోజు ముందు వాలంటైన్స్ డే వీక్ నడుస్తుండగా కాస్త డిఫరెంట్ గా కానికొట్టి, ఐ బ్లింక్ చేసి దేశంలోని కుర్రకారు మనసుని దోచుకుంది ఈ మలయాళీ కుట్టి. ఆ వీడియో విడుదలైనప్పటి నుండి దేశంలో ఇంతకు మించిన హాట్ టాపిక్ లేదంటే అతిశయోక్తి లేదు. ఆఖరికి నేషనల్ న్యూస్ ఛానెల్స్ లో కూడా ఆమె వార్తలే. తెలుగు న్యూస్ ఛానెల్స్ అయితే స్పెషల్ బుల్ టెన్స్ వేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఆమెకు ఫిదా అయిపోయాడు.

ఇదంతా పక్కన పెడితే..ఆమెకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. చివరకు అతగాడు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడట. అది ఏంటంటే..

ఫైనల్ గా ప్రియా ను గెలుచుకుంది నేనే అని ఒకింత గర్వంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడట. అయితే సోషల్ మీడియాలో నిజానిజాలతో సంబంధం లేకుండా అనేక ట్రెండింగ్స్ అవుతుంటాయి. అందులో ఇదికటి కావచ్చు.. కాకపోవచ్చు.. కానీ, ఆమె కలల్లో మునిగితేలుతున్న కుర్రాళ్ళు మాత్రం పోస్ట్ కి సంబంధించిన ఇమేజ్ చూసి తెగ ఫీల్ అయిపోతున్నారు అట. దాని మీద కూడా సెటైర్లు వేస్తూ ట్రోల్ల్స్ నడుస్తున్నాయి. ఇంస్టాగ్రామ్లో ఓ వ్యక్తి తన సోల్ మేట్ అంటూ పోస్ట్ చేసినట్లుగా.. అలాగే ప్రియా వారియర్ తో చనువుగా ఉన్నట్లుగా దిగిన ఫోటోలు పెట్టేసరికి అది చూసిన కుర్రాలందరు పాపం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top