అతను 33 రోజులు స్నానం చేయకుండా ఉన్నాడు!..34 వ రోజు స్నానం చేయగానే ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా స్టూడెంట్స్ కి బద్ధకం ఎక్కువ!…ఒకోసారి స్నానము చేయడములో కూడా బద్ధకం ఉంటుంది!…కాకపోతే పొద్దున్న చేయకపోయినా కనీసం సాయంత్రం అయినా చేస్తారు…ఏదో ఆరోగ్యం బాలేకుంటే ఒకోసారి ఒకరోజు స్నానం చేయకుండా ఉంటారు…కానీ ఇక్కడ ఒక స్టూడెంట్ ఏకంగా 33 రోజులు స్నానం చేయకుండా ఉన్నాడు అంట!…మరి తరవాత ఏం జరిగింది?…అసలు కథ ఏంటి?

కర్ణాటకా లో డిగ్రీ చదివే ఒక స్టూడెంట్ కొన్ని రోజుల వరకు స్నానం చేయొద్దని డిసైడ్ అయ్యాడు అంట!…కానీ అది 33 రోజులతో ముగించాల్సి ఉంటది…అది కూడా హాస్టల్ నుండి ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళ అమ్మ బలవంతం కొద్దీ స్నానం చేసాడు అంట!…మొత్తానికి 11 నవంబర్ నుండి 14 డిసెంబర్ 2016 వరకు స్నానం చేయకుండా ఉన్నాడు అంట..అయితే ఈ విషయంని సోషల్ మీడియా లో పెట్టగానే చాలా మంది చాలా వింత ప్రశ్నలు అడిగారు అంట!…అసలు అన్ని రోజులు ఎలా ఉండగలిగావ్?..బట్టలు అయినా మార్చుకున్నావా లేదా?…మరి అతను ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూడండి!

“నేను హాస్టల్ లో ఉండే స్టూడెంట్ ని…చలి కలం లో స్నానం చేయాలంటే నేను వేడి నీళ్లు బయటనుండి తెచ్చుకోవాలి…అది చాలా బద్దకంగా ఉంది..స్నానం చేస్తే బట్టలు కూడా ఉతకాలి..డబ్బులు మిగిలిద్దామని స్నానం చేయకుండా..అదే బట్టలతో 33 రోజులు ఉన్న!…ప్రతి మూడురోజులకు మొఖం కడుక్కునే వాడిని..రోజు సెంట్ కొట్టుకునేవాడిని…లోపల వేసుకునే బట్టలు కూడా మార్చలేదు…అదే అండర్వేర్ తో 33 రోజులు ఉన్నా!…
అయితే ఇంటికి వెళ్ళగానే అమ్మ స్నానం చేయకుంటే నాతో మాట్లాడాను అంది!…అందుకు స్నానం చేయాల్సి వచ్చింది!…అయితే సబ్బుతో రుద్దుతుంటే దుమ్ము మొత్తం శరీరం మీద ఒక లేయర్ లాగ ఏర్పడింది…స్నానం చేసిన తరవాత ఎన్నో రేట్లు తెల్లగా కనిపించే నేను!”

Comments

comments

Share this post

scroll to top