నిన్న HCU లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వీడియో లీక్.!?

నిన్న హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోలో రోహిత్ కు ABVP స్టూడెంట్స్ కు మద్య జరిగిన గొడవ రికార్డ్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు ఈ వీడియో లీక్ చేయడం పై రోహిత్ సన్నిహితులు భగ్గుమంటున్నారు. మొత్తం వీడియోను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు రోహిత్ అలా మాట్లాడడానికి ముందు అతనిని ఎంతగా వేధించారో తెలపాలి అంటూ ఈ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.

స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ గొడవలు ఎలా ఉన్నా.. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top