“హస్తప్రయోగం” గురించి షాకింగ్ నిజాలు చెప్పిన “డా.సమరం”..! రోజుకి ఎన్ని సార్లు చేసుకోవచ్చంటే..!

హస్తప్రయోగం….వయస్సులో ఉన్న యూత్ కు దీని మీద అనేక అపోహలున్నాయి. అంతకుమించి అనేక డౌట్స్ ఉన్నాయి. అయితే ఇదేదో చర్చించకూడనిది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది మొదట దానిని తీసేయాలి. యుక్త వయస్సులో హస్తప్రయోగం అనేది కామన్ విషయం. అయితే చాలా మంది యువకుల ప్రశ్న …ఎంటంటే హస్తప్రయోగం రోజుకు ఎన్నిసార్లు చేసుకోవొచ్చు? ఎక్కువ సార్లు చేసుకుంటే ఏమవుతుంది? మనం శక్తిని కోల్పోతాము అంటారు అది నిజమేనా?  ( చాలా సార్లు ఆలోచించాకే…ఈ వెబ్ సైట్ లో దీని మీద వివరణ రాస్తున్నాను…తప్పుగా భావించకండి)

watch video here:

https://www.youtube.com/watch?v=iPnDdkbi3yg

హస్తప్రయోగం ఎన్నిసార్లు చేయొచ్చు అనే విషయంపై  ఓ ఫార్ములా ఉంది. చాలామందికి దీని గురించి తెలిసి ఉండకపోవొచ్చు.

  • Formula:  = (Age-7)/ 4.
  • పై ఫార్ముళా ప్రకారం  20 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకొవొచ్చు అంటే….
  • =(20-7) /4= 13/4= 3.333 అంటే 20 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి  3 రోజులకు ఒకమారు హ.ప్ర చేసుకోవొచ్చు.
  • సెక్స్ కు దీనికి సంబంధం లేదు…సెక్స్ లో  రోజుకు 4 సార్లకు మించకుండా పాల్గొనవచ్చు.
  • అలాగే ఇప్పుడు 23 సంవత్సరాల వయస్సు వ్యక్తికి చూస్తే.
  • =(23-7/)4=16/4=4  దీని ప్రకారం 24 సంవత్సాల వయస్సున్న వ్యక్తి  4 రోజులకు ఓ మారు హ.ప్ర చేయొచ్చు.

Comments

comments

Share this post

scroll to top