నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్ వేడుకలో నందమూరి హరికృష్ణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. JR.NTR పేరుకు సంబంధించిన సీక్రెట్ రివీల్ చేశారు. JR.NTR పేరును ఏకంగా తాతే SR.NTR యే పెట్టారని, అంతేకాకు హిందీ విశ్వామిత్ర సినిమాలో తాతతో కలిసి జూనియర్ బాబు నటించారని ఆడియో రిలీజ్ వేడుకలో తెలిపారు. ఓకే వేదికపై ఇద్దరు కొడుకులతో హరికృష్ణ చాలా ఆనందంగా కనిపించారు.