పైరసీ లింక్ కనిపిస్తే పంపించండి అని “హారిక & హాసిని” పోస్ట్… ఈ కౌంటర్ కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు!

పవన్ కళ్యాణ్ అజ్ఞ్యాతవాసి సినిమా ఈ రోజు విడుదల అయ్యింది. కాకపోతే అంతగా ఆకట్టుకోలేకపోయింది. త్రివిక్రమ్ బ్రాండ్ కనిపించలేదు ఈ సినిమాలో. ఇది ఇలా ఉంటే..హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ టెక్నికల్ టీం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు అనుకుంట. ట్రైలర్ రిలీజ్ చేయండి అంటే..ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాము అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. దానిమీద సోషల్ మీడియాలో కూడా ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమా విడుదల అయిన తర్వాత పైరసీ లింక్ కనిపిస్తే మాకు పంపండి అని పోస్ట్ పెట్టారు హారిక అండ్ హాసిని టీం. ఇక మన ఆడియన్స్ ఒక రేంజ్ లో కౌంటర్ వేశారు. టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల పెట్టలేము అని ఒకరు. ట్రైలర్ అడిగితె ఇవ్వరు కానీ, పైరసీ లింక్స్ కావాలా అని మరొకరు. అయినా సినిమా ప్లాప్…ఈ సారి కూడా 100 డేస్ అస్సాం లో జరుపుకోవాలి అని ఫాన్స్ కామెంట్స్ చేసారు.!

Comments

comments

Share this post

scroll to top