హేవ‌ళంబినామ సంవ‌త్స‌ర (2017) ఉగాది శుభాకాంక్ష‌లతో కూడిన ఫేస్బుక్ ఫోటోలు, వాట్సాప్ మెసేజ్లు, గ్రీటింగ్స్!

ముందుగా అంద‌రికీ శ్రీ హేవ‌ళంబినామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు. ఉగాది అన‌గానే.. ష‌డ్రుచుల ఉగాది ప‌చ్చ‌డి, కొత్త బ‌ట్ట‌లు, పిండివంట‌లు,  పంచాంగ శ్ర‌వ‌ణం గుర్తుకువ‌స్తాయి. మ‌న తెలుగునేలలో నూత‌న సంవ‌త్స‌ర ఆరంభం ఆ ఉగాది నుండే….అందుకే సంవత్స‌ర‌కాలానికి సంబంధించిన మ‌న భ‌విష్య‌త్ ను గురించి గ్ర‌హాల క‌ద‌లిక‌, పుట్టిన రాశి, న‌క్ష‌త్రాన్ని బ‌ట్టి  లెక్క‌గ‌ట్టి చెబుతారు పండితులు. త‌మ త‌మ రాశుల ఫ‌లితం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఆతృత అంద‌రికీ ఉంటుంది.

>>> Ugadi 2017 Panchangam hevalambi naama samvatsaram<<<

>>>ఈ ఉగాది నుండి మీ జాత‌కం ప్ర‌కారం…మీ అదాయ వ్య‌యాలు ఎలా ఉన్నాయో తెల్సుకోండి.!<<<

బంధుమిత్రులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పండి ఈ ఫోటోలు మరియు మెసేజీలతో

తీపి చేదు కలిసిందే జీవితం
కష్టం సుఖం కలిసిందే జీవితం
ఆ జీవితంలోని ఆనందోత్సాహాలని
పూయించేందుకు వస్తుంది
ఉగాది పర్వదినం . . !
మీకు మీ కుటుంభం సభ్యులకు హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు

>>>పేరును బ‌ట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండిలా…! దానిని బ‌ట్టి ఈ ఏడాది మీకు ఎలా ఉండ‌బోతోందో తెల్సుకోండి.! <<<

మధుర మైన ప్రతిక్షణం
నిలుస్తుది జీవితం
రాబోతున్న కొత్త సంవత్సరం
అలాంటి క్షణాల్ని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ
హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు

“U” thsavam
“G” owravam
“A” anandam
“D” hanam
“I” shwaryam.
“UGADI” Shrikara Nama Samvatsra Shubhakankshalu!

వెలుగుల హారతి.
తెలుగు వారి కొత్తవెలుగుల కాంతి.
వచ్చేనమ్మా ఉగాది.
హేవిళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు

>>>పేరును బ‌ట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండిలా…! దానిని బ‌ట్టి ఈ ఏడాది మీకు ఎలా ఉండ‌బోతోందో తెల్సుకోండి.! <<<

ఉన్నావు నా మదిలో
గానాల పల్లకిగా…
అలసిన ప్రతి గడియలను
దూరం చేస్తావుగా….
ఇది చాలు వసంతమా..ఇది నాకు చాలమ్మా…
హ్యాపీ ఉగాది.

>>>పేరును బ‌ట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండిలా…! దానిని బ‌ట్టి ఈ ఏడాది మీకు ఎలా ఉండ‌బోతోందో తెల్సుకోండి.! <<<

కోకిలమ్మల కూతలతో
మావిడికొమ్మ పూతలతో
వచ్చింది ఉగాది
నీకు తెచ్చేందుకు సంతోషాల నిధి
ఉగాది శుభాకాంక్షలు

>>> Ugadi 2017 Panchangam hevalambi naama samvatsaram<<<

>>>ఈ ఉగాది నుండి మీ జాత‌కం ప్ర‌కారం…మీ అదాయ వ్య‌యాలు ఎలా ఉన్నాయో తెల్సుకోండి.!<<<

>>>పేరును బ‌ట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండిలా…! దానిని బ‌ట్టి ఈ ఏడాది మీకు ఎలా ఉండ‌బోతోందో తెల్సుకోండి.! <<<

>>>ఈ ఉగాది నుండి మీ జాత‌కం ప్ర‌కారం…మీ అదాయ వ్య‌యాలు ఎలా ఉన్నాయో తెల్సుకోండి.!<<<

>>>పేరును బ‌ట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండిలా…! దానిని బ‌ట్టి ఈ ఏడాది మీకు ఎలా ఉండ‌బోతోందో తెల్సుకోండి.! <<<

Comments

comments

Share this post

scroll to top