చేతులు లేని అక్క… తమ్ముడికి కట్టిన రాఖీ. అక్క ప్రేమ జిందాబాద్.

ఆ సోదరి ప్రేమ ముందు విధి తలొంచి, సిగ్గుతో సగం చచ్చిపోయుంటుంది. చేతులు లేని ఆ  చిట్టితల్లి .. తమ్ముడికి రాఖీ కడుతున్న దృశ్యానికి సాక్ష్యంగా ఉన్న ఆ  అవిటితనం తానెంత పెద్ద తప్పుచేశానోనని తలచి తలచి వెక్కివెక్కి ఏడిచి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే  రాఖీ పండుగ కే ఆదర్శంగా నిలిచారు ఆ  అక్కా తమ్ముళ్లు. తమ్ముడికి రాఖీ కట్టడానికి అక్కకు చేతులు లేవు, కానీ సోదరునికి  రాఖీ కట్టాలనే బలమైన కాంక్ష ఉంది. దీంతో తన కాళ్లనే చేతులుగా చేసుకొని …తమ్ముడి నుదిటిపై ఓ బొట్టు పెట్టి… చేతికి రాఖీ కడుతున్న ఈ వీడియో చూస్తుంటే నాకైతే మాటలు రాని పరిస్థితి. అక్క ప్రేమ జిందాబాద్ అంటూ గర్వంగా చెప్పుకోడం  చప్పట్లు కొట్టడం తప్ప.

Watch Video ( Wait 3 Seconds For Buffering):

చేతులు లేని అక్క… తమ్ముడికి కట్టిన రాఖీ…

Posted by Chantigadu on Thursday, September 3, 2015

CLICK: పాలమూరు లో పొంగిన పాతాళగంగ…సెల్ ఫోన్ లతో రికార్డ్ చేసుకున్న జనం.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top