“మంచు మనోజ్” నటించిన “గుంటూరోడు” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..హిట్టా? ఫట్టా?

Movie Title: గుంటూరోడు (Gunturodu)

Cast & Crew:

 • నటీనటులు: మంచు మనోజ్, ప్రజ్ఞ జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస్ రావు, సంపత్, రావు రమేష్ తదితరులు
 • దర్శకుడు: ఎస్. కే. సత్య
 • సంగీతం: వసంత్
 • నిర్మాత: వరుణ్ అట్లూరి (క్లాప్స్ అండ్ విస్ట్లెస్ ఎంటర్టైన్మెంట్)

Story:

మంచు మనోజ్ డిగ్రీ పూర్తి చేసి జులాయిగా తిరుగుతుంటాడు గుంటూరులో…అనుకోకుండా ఒకసారి “ప్రజ్ఞ జైస్వాల్” ని చూసి లవ్ లో పడతాడు…ప్రేమ గెలుస్తుంది అనుకున్న సమయంలో హీరోయిన్ తండ్రి హీరోయిన్ ని ఒక ఎం.ఎల్.ఏ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు…ఆ ఎం.ఎల్.ఏ తో మరొక లాయర్ కలిసి గుంటూరులో రౌడీయిజం చేస్తుంటారు.. (రావు రమేష్, కోట శ్రీనివాస్ రావు, సంపత్)..అదే సమయంలో “రాజేంద్ర ప్రసాద్” తో వారికి గొడవ వస్తుంది…హీరో తండ్రిని ఎలా కాపాడుకున్నాడు, ప్రేమను ఎలా గెలుచుకున్నాడు తెలియాలి “గుంటూరోడు” సినిమా చూడాల్సిందే!

Review:

“ద్వారకా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త” తో పోలిస్తే ఈ సినిమా అంత బాగోలేదు…”మంచు మనోజ్” డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి..ప్రగ్య జైస్వాల్ తో ఉండే రెండు సాంగ్స్ ఈ సినిమా కి హైలైట్…మరోసారి మంచు మనోజ్ కాతాలో ప్లాప్ అనే చెప్పాలి…కనీసం కామెడీ కూడా లేదు..సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తుంటారు!..రావు రమేష్, కోట శ్రీనివాస్ రావు, సంపత్ రోల్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ వాళ్ళ నటనతో మెప్పించారు!

Plus Points:

 • మంచు మనోజ్ పవర్ఫుల్ డైలాగ్స్
 • ఫాదర్ సెంటిమెంట్
 • రావు రమేష్, కోట శ్రీనివాస్ రావు, రాజేంద్ర ప్రసాద్, సంపత్
 • ప్రగ్య జైస్వాల్ – మనోజ్ రొమాంటిక్ సాంగ్స్

Minus Points:

 • రొటీన్ స్టోరీ, బోరింగ్ స్క్రీన్ ప్లే
 • కామెడీ కూడా లేదు
 • సినిమాలో లాజిక్ చాలా మిస్ అయింది

Final Verdict:

ఎప్పటిలాగానే “మంచు మనోజ్” కి మరో ప్లాప్…హిట్స్ తో దూసుకెళ్తున్న “ప్రజ్ఞ జైస్వాల్” ఈ సినిమా అనవసరంగా చేసిందనే చెప్పాలి!…పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ ఉన్నా, సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు!…ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బులు ఎక్కువున్నాయి, టైం చాలా ఉంది అంటే ఒకే ఒకసారి వెళ్లి చూస్తే చూడొచ్చు సినిమాని!

AP2TG Rating: 2/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top