మీరు తాగే టీ లో గమ్ ఉందేమో చూసుకోండి!?

ఛాయ్ చటుక్కున తాగరా భాయ్…అంటూ రోజుకు  5 సార్లు టీ తాగే వారు చాలామందే ఉంటారు. కేఫ్ కనపడితే చాలు వాళ్ళ నాలుక ఛాయ్ వైపు లాగుతుంటుంది. ఇప్పటి నుండి ఆ నాలుకను కాస్త మీ కంట్రోల్ లో పెట్టుకోవాలి, లేకపోయిందో మీ బెర్త్ హాస్పిటల్ లో కన్ ఫామ్ అవుతుంది. అవును ఇప్పుడు మీరు తాగే టీ లో గమ్ ఉండే అవకాశాలు లేకపోలేదు. TV9 ఛానల్ చేసిన ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో స్ట్రాంగ్ టీ అంటూ అమ్మే మోసగాళ్ళ బాగోతం బయటపడింది. అధిక లాభాల కోసం  గమ్ పాలతో తయారు చేసిన టీ, కాఫీలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న వారి బండారం బయటపడింది.దీని గురించిన మరిన్ని విషయాలు వీడియో లో చూడండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top