“గుడిలో బడిలో” పాటను వారెలా పాడారో తెలుసా.? “ఏందయ్యా మమ్మల్ని చంపేస్తావా?” అంటూ కామెంట్స్!

స్మూలే యాప్ గురించి తెలియని వారుండరు..బాత్రూం సింగర్స్ ని కాస్తా సింగర్స్ గా మార్చేసిన ఘనత స్మూలే ది..పాడాలని తపన,కోరిక ఉన్నా పాడలేకపోయిన ఎందరినో గాయకులుగా మార్చిన ఘనత..ఇక్కడ క్లిక్ అయితే ఒక సినిమాలో పాడితే ఎంత పేరొస్తుంది అంతే పేరొస్తుంది..అందుకే యువతీయువకుల దగ్గరి నుండి ముసలివారి వరకు పాడాలని కోరిక ఉన్నవారందరూ ఈ యాప్ లో జాయిన్ అవ్వడం ,పాట పాడి షేర్ చేయడం చేస్తుంటారు.అదే విధంగా పాటపాడి షేర్ చేసాడు ఒక యువకుడు. గుడిలో బడిలో మదిలో ఒడిలో నీ తలపే శశివదనా..ఆహా సూపర్ సాంగ్ కదా..సాంగ్ కి తగ్గట్టు అల్లు అర్జున్,పూజా హెగ్డే డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోతాయి కదూ..

ఇదే పాటను మరింత అదరగొట్టాడు పేరు తెలియని ఈ వ్యక్తి..పాట విన్నాక ఓరి నాయనో…ఓరి దేవుడో ..ఏందివయా ఇది.. మమ్మల్ని ఏసేద్దామని ఇలా స్కెచ్ గీసావా ఏటి..అని తిట్టుకోకండి ఈ వీడియో చూసాకా…పాట విన్నాక…మిమ్మల్ని నవ్వుల్లో “ముంచేయాలనే” మా తాపత్రయం..హెడ్సెట్ పెట్టుకుని వినాలని మనవి…మళ్లీ మీతోపాటు మీ చుట్టుపక్కల వారికి ఏమన్నా అయితే  మాది కాదు పూచీ…!

watch video here:

Vammo… Vayyo… endaya idhi nenu Akada vinala elanti paata 😂🙏 For More C/o Comedy – Telugu

Posted by C/o Comedy – Telugu on Sunday, 4 March 2018

Comments

comments

Share this post

scroll to top