టాలెంట్ అప్పుడప్పుడు రోడ్ల మీద, ఫుట్‌పాత్‌ల మీద కూడా సేద తీరుతుంది. అసలు టాలెంట్ అనేది పుట్టింది ఏదో చేయాలన్న కసిలోంచి అని నా అభిప్రాయం. ఈ వీడియో చూడండి. ఏ ఆర్ రహమాన్‌కి తాతలా సింగిల్ హ్యాండ్‌తో, సింగిల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో ఇరగదీశాడు. హ్యాట్సప్ తాతా… సారీ… సారీ సీనియర్ ఏ ఆర్ రహమాన్. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్…… అని మరోమారు హెన్స్ ప్రూవ్డ్.!!!
Watch Video ( Wait 3 Sec For Video To Load):
టాలెంట్ అప్పుడప్పుడు రోడ్ల మీద, ఫుట్‌పాత్‌ల మీద కూడా సేద తీరుతుంది. అసలు టాలెంట్ అనేది పుట్టింది ఏదో చేయాలన్న కసిలో…
Posted by Chantigadu on Tuesday, October 20, 2015