పాక్ పై గర్జించిన గౌతం గంభీర్… వాడు మగాడ్రా బుజ్జి.

ఇండియన్ క్రికెట్ ప్లేయర్ గౌతం గంభీర్ పాకిస్థాన్ పై ఫైర్ అయ్యాడు. బ్యాట్ తో దూకుడుగా ఆడే గౌతీ…అదే స్థాయిలో పాక్ పై, వారికి ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్న వారిపై మండిపడ్డాడు. పాకిస్థాన్ నటులను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటులను స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చీల్చి చెండాడిని గౌతీ,  సినిమాలు, క్రికెట్ కంటే దేశమే గొప్పదని తేల్చి చెప్పాడు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌ నటులకు మద్దతు ఇవ్వడం శోచనీయమంటూనే…. ఉగ్రవాదుల దాడిలో మీ అన్నో, తమ్ముడో మరణించి ఉంటే అలాగే వెనకేసుకొచ్చేవారా అని ప్రశ్నించాడు. ఏసీ రూముల్లో కూర్చుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు.పాక్ బుద్ధి మారేవరకు ఆ దేశంతో అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని కోరాడు.

489043-gambhir-kamran

తన ఫీలింగ్స్ ను నిర్మోహమాటంగా బయటపెట్టే ఆటగాళ్లలో గౌతం గంభీర్ ఒకడు.  ఆన్ ఫీల్ట్ అయినా…ఆఫ్ ఫీల్డ్ అయిన గౌతీ దూకుడుగా వ్యవహరిస్తాడు.  విలేకరులతో….ఈ విషయంపై మాట్లాడుతూ చాలా ఎమోషన్ గా కనిపించాడు. కళ కు ఎల్లలు లేవు…అంటూ పాక్ నటులను, కళాకారులను తమ మాటలతో ప్రోత్సాహిస్తున్న వారిని గట్టిగానే సింగిల్స్ వేసుకున్నాడు గంభీర్…A/C రూముల్లో కూర్చొని ఇలా మాట్లాడడం తగదని హితవు పలికాడు.

gambhir-afridi

ఆన్ ఫీల్డ్ లో కూడా గౌతీ పాక్ ఆటగాళ్లపై చాలా సార్లు ఫైర్ అయ్యాడు…ఊరికేనే తనను  గెలికిన ఆఫ్రిది మీదకు దూసుకుపోవడం, O.A చేసిన అక్మల్ కు వార్నింగ్ ఇవ్వడం గతంలోనే చూశాం….తనను అంటేనే వదలని గంభీర్, ఇక తన దేశాన్ని అంటే ఎలా లైట్ తీసుకుంటాడు..అది పాక్ ఆటగాళ్లైనా, వాళ్లకు సపోర్ట్ చేసే మన వాళ్లనైనా…?

4

Watch Video:

511402-gautam-gambhir-afp111p

collage

Comments

comments

Share this post

scroll to top