గోపీచంద్ సౌఖ్యం రివ్యూ & రేటింగ్

77599_thumb_565

 • నటీనటులు:గోపీచంద్, రెజీనా, బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని కృష్ణమురళి
 • దర్శకత్వం: ఎ .ఎస్. రవికుమార్ చౌదరి
 • సంగీతం:అనూప్ రూబెన్స్
 • నిర్మాత:వి. ఆనంద్  ప్రసాద్

 

Story:

శ్రీనివాస్ (గోపీచంద్) తన కుటుంబం, స్నేహుతులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు రైలు ప్రయాణంలో శైలజ(రెజీనా)ను చూసి ప్రేమలో పడతాడు. మొదట్లో శైలజ శ్రీనివాస్ కు కొన్ని కండీషన్స్ పెట్టినా ఆ తర్వాత ప్రేమలో పడుతుంది. శ్రీను, శైలజ ప్రేమలో ఉండగా శైలజ రౌడీ బ్యాచ్ కిడ్నాప్ చేస్తారు. అదే టైంలో తన తండ్రి(ముఖేష్ రుషి)ని కాపాడిన బావుజీ (ప్రదీప్ రావత్)కి ఇచ్చిన మాట ప్రకారం శ్రీను కోల్ కతా వెళతాడు. కోల్ కతా లోని పెద్ద డాన్ అయిన పి.ఆర్ (దేవన్) కూతుర్ని  తీసుకురమ్మని బావూజీ చెబుతాడు.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పి.ఆర్ వద్ద నుండి బావూజీ చెప్పిన అమ్మాయిని శ్రీను తీసుకువచ్చాడా? ఈ ప్రయాణంలో తను ప్రేమించిన శైలజ, శ్రీను ఎలా కలుసుకున్నాడు అనేది మిగతా కథ.

PLUS POINTS:

 • గోపీచంద్
 • రెజీనా గ్లామర్
 • ప్రసాద్ మూరెల్ల  ఫోటోగ్రఫీ

MINUS POINTS:

 • రొటీన్  కథ 
 • కథనం 
 • సాంగ్స్ 
 • డైరెక్షన్ 

Verdict: రొటీన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ ‘ సౌఖ్యం’

Rating:  2/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top