Movie Title (చిత్రం): ఆక్సిజన్ (Oxygen)
Cast & Crew:
- నటీనటులు: గోపీచంద్ , అను ఇమ్మానుయేల్ , రాశి ఖన్నా , శామ్ , బ్రహ్మాజీ , అభిమన్యు సింగ్ , సాయాజీ షిండే , చంద్రమోహన్ తదితరులు
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- నిర్మాత: ఐశ్వర్య.ఎస్
- దర్శకత్వం: A.M. జ్యోతి కృష్ణ
Story:
డాక్టర్ తో ప్రేమలో పడిన ఓ యువకుడు (గోపీచంద్) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. లవర్ తో లైఫ్ బాగున్న సమయంలో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది. అతని కుటుంబ సభ్యులను కొందరు చంపేస్తారు. ఆ దుర్మార్గులను గోపీచంద్ ఎలా ఎదురుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Review:
ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ. సెకండ్ హాఫ్ మొత్తం ఆక్షన్ డ్రామా. ఎక్కడ ఆడియన్స్ కి బోర్ కొట్టాడు. గోపీచంద్ ఆక్షన్, అను ,, రాశి గ్లామర్ ఈ సినిమాకి మంచి ప్లస్. జగపతి బాబు కూడా మరోసారి నటనతో ఫిదా చేసారు. వెన్నల కిషోర్ కామెడీ కూడా ఆకట్టుకుంది. మంచి ప్రొడక్షన్ విలువలతో ముందుకొచ్చిన ఆక్సిజన్ సినిమాలోని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ గోపీచంద్ ఆడియన్స్ ని కట్టిపడేసారు.
Plus Points:
గోపీచంద్ ఆక్షన్
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
జగపతి బాబు
వెన్నెల కిషోర్ కామెడీ
సినిమాటోగ్రఫీ
Minus Points:
రొటీన్ స్టోరీ
AP2TG Rating: 2.75/ 5
Final Verdict:
రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఎంటర్టైనింగ్ గా నడిచే సినిమా ఆక్సిజన్.
Trailer: